Focus Movie : Vijayaendra Prasad Launched Suhasini First Look | Filmibeat Telugu

2022-02-27 540

Vijayaendra Prasad Launched Suhasini First Look From Focus Movie Details
#focusmovie
#tollywood
#suhasinimaniratnam
#vijayendraprasad

విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ ‘ఫోకస్‌’. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన క‌థ‌-క‌థ‌నాల‌తో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, వేలంటైన్స్‌డే సంద‌ర్భంగా రిలీజైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.